సావిత్రి ఫస్ట్‌లుక్ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి2చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోను చూసి అందరూ మహానటి మేకప్ స్టిల్ అని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేష్, తన ట్విట్టర్ ఖాతాలో అది ఫస్ట్‌లుక్ కాదని పేర్కొంది.