అఆలఅనువాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రచించిన ‘అ ఆ’ (అక్కినేని ఆలోచనలు) పుస్తకానికి అనువాద రూపం సిద్ధమైంది. ఈ గ్రంథ ఆవిష్కరణ ఉత్సవం ఈనెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. అక్కినేని రచించన నుడికారాలకు ఆయన స్వయంగా అ ఆ అన్న పేరుతో గతంలో ఓ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ గ్రంధానికే ఇప్పుడు అనువాద రూపం సిద్ధం అయంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, టి.సుబ్బిరామిరెడ్డి, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తదితరులు పాల్గొంటారు అని రసమయి సంస్థ అధ్యక్షులు ఎం.కె.రాము తెలిపారు.