అందుకే అలా చేశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా సౌత్ భామ అమలాపాల్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఇందులో అమలాపాల్ గుప్పుగుప్పుమంటూ పొగ తాగే సన్నివేశమది. దర్శకుడు విజయ్‌తో విడిపోయిన తరువాత అమలాపాల్ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. ముఖ్యంగా భిన్నమైన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈమె, తాజాగా ఓ తమిళ సినిమాలోని సన్నివేశం కోసం నిజంగానే సిగరెట్ తాగిందట. సన్నివేశం బాగా రావడానికి అలా చేశానని చెబుతోంది. నిజానికి ఆ సన్నివేశంలో వున్నది అమలాపాల్ కాదని, గ్రాఫిక్స్ ఏమోనని అనుకున్నారట జనాలు. కానీ ఆ పాత్రకోసం నిజంగా సిగరెట్ తాగాను, డూప్‌ను పెడతానన్నా వద్దని చెప్పానని చెబుతోంది. మొత్తానికి పాత్రకోసం అమలాపాల్ ఎంతైనా రిస్క్ చేస్తుందట.