కొత్త ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హాట్ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న షెర్లీన్ చోప్రా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. మొదటి సినిమాతోనే సంచలనం రేపాలని ‘కామసూత్ర’ చిత్రానికి ఓకె చెప్పింది. ఆ సినిమా కోసం ఒళ్లు దాచుకోకుండా అందాలు ఆరబోసిన ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆ సినిమా పూర్తయినా బోల్డ్ కంటెంట్ ఉందని సెన్సారు వారు అభ్యంతరం తెలపడంతో విడుదలకు నోచుకోలేదు. దాంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఎదగాలనుకున్న ఈమె ఆశలు నీరుగారిపోయాయి. ప్రస్తుతం మళ్లీ కామసూత్ర చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత. భారతీయ భాషలన్నింటిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. దానికోసం షెర్లీన్‌తో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేశారని, అందులో ఈమె రెచ్చిపోయి పచ్చిగా అందాలు ఆరబోసిందట. తాజాగా ఓ టీజర్‌ను సిద్ధం చేస్తున్నారు. మళ్లీ కామసూత్ర లైన్‌లోకి రావడంతో షెర్లిన్ ఆశలు చిగురించాయి.