విజయ్ ఇంద్రసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇంద్రసేన’. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల చిరంజీవి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలియజేస్తున్నారు. డైనా చంపిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మహిమ, జ్వెల్‌మారి, రాధారవి, కాళి వెంకట్, నళినీకాంత్, రింధు రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు:్భషాశ్రీ, సంగీతం, ఎడిటింగ్:విజయ్ ఆంటోని, కెమెరా:దిల్ రాజ్, దర్శకత్వం:జి.శ్రీనివాసన్.