హ్యాపీ వెడ్డింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, నిహారిక ప్రధాన తారాగణంగా యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా పతాకంపై లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ సినిమాలో టోటల్‌గా కాంబినేషన్స్ అన్నీ వైవిధ్యంగా వుంటాయని తెలిపారు. నరేశ్, మురళీశర్మ, పవిత్రా లోకేశ్, తులసి, నిరోషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:బాలరెడ్డి, సంగీతం:దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం:లక్ష్మణ్ కార్య.