నో చెప్పిన ఐష్.. కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్ తాజాగా ఓ హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు, క్లోజ్ సీన్స్ చేయనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఐశ్వర్యా రొమాంటిక్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తుందన్న పేరుంది. అలాంటి ఐష్ ఆ హీరోకు నో ఎందుకు చెప్పిందో అన్న ఆసక్తి ఎక్కువైంది జనాలకి. ఇంతకీ ఆమె నో చెప్పిన హీరో ఎవరో తెలుసా.. రాజ్‌కుమార్‌రావు? ఈమధ్యే శృతిహసన్‌తో కలిసి ‘బెహెన్ హూగీ తేరి’ సినిమాలో హీరోగా నటించిన రాజ్‌కుమార్‌రావుతో ఐశ్వర్య ఓ సినిమా చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలను ఆ హీరోతో చేయనని గట్టిగా చెప్పిందట.