ప్రియాంక చోప్రాతో రవికుమార్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాత రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి హిట్ సినిమా తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. హాలీవుడ్‌లో విజయవంతమైన ఒ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాతో రవికుమార్ చౌదరి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. నేషనల్ వైడ్ స్కోప్ ఉన్న ఈ చిత్రానికి గౌతంరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనుండగా, రాజు ఫైట్స్‌ని సమకూర్చనున్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీ సుందర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు.హానీప్రీత్