విలన్‌గా కూడా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ సిరీస్‌లో భాగంగా బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ క్రిష్-4 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్ హీరోగా నటిస్తాడన్న సంగ తి అందరికీ అర్థమయ్యింది. కానీ విలన్‌గా కూడా నటిస్తున్నాడన్న సంగతే ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. హీరోనే విలన్‌గా కూడా నటిస్తే ఆయా చిత్రాలకు వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హృతిక్ ఈ నిర్ణ యం తీసుకున్నాడట. కోరుూ మిల్‌గయా, క్రిష్-2, క్రిష్-3 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు తండ్రీ కొడుకులుగా నటిస్తే, ఇప్పుడు హీరో-విలన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నాడు. రాకేష్ రోషన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ 2018లో ప్రారంభం కానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.