ఆహా.. అలాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పరిశ్రమ అంటేనే లైంగిక వేధింపులు లాంటి విపరీత అర్థాలు తాను విన్నానని, అలాంటివి ఎదురైతే సర్దుకుపోవాలని చాలామంది సలహా ఇచ్చినా, దేవుడిదయవల్ల అలాంటివేవీ తనకెదురుకాలేదు అంటోంది బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘బరేలీకి బర్ఫీ’ హిట్ అయింది. ఈ చిత్రంలో కృతిసనన్ మాధురీదీక్షిత్ అభిమానిగా నటించింది. ఇంజనీర్ అవ్వాలనుకున్న తాను నటిగా మారానని, అవకాశాల పేరిట హీరోయిన్‌లకు వేధింపులు అనే దౌర్భాగ్యమైన అంశం అన్ని భాషల్లో వున్నదని చెబుతోంది. అయితే ఇప్పటిదాకా తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, ఓ ఏజెన్సీ ద్వారా తాను అవకాశాన్ని పొందానని, ప్రస్తుతం కెరీర్ కూడా అలాగే సాగుతోందని చెబుతోంది. ఆహా.. అలాగా!