సుధీర్‌బాబుతో శ్రీనువైట్ల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆగడు’ అపజయంతో కాస్త డిజప్పాయింట్ అయిన శ్రీనువైట్ల ఆ తరువాత రామ్‌చరణ్‌తో రూపొందించిన ‘బ్రూస్‌లీ’ కూడా బోల్తాపడింది. ఇప్పుడు మళ్లీ తన ఇమేజ్‌ను ప్రూవ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు శ్రీనువైట్ల సుధీర్‌బాబు హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది. అలాగే మహేష్‌తోకూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.