రకుల్.. రక్షక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రేజీ గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ మరోసారి మెగా హీరో రామ్‌చరణ్‌తో జోడి కట్టింది. ఇదివరకే వీరిద్దరూ కలిసి ‘బ్రూస్‌లీ’ సినిమాలో నటించారు. మరోసారి వీరిద్దరూ కలిసి నటించే సినిమా రక్షక్! అవును మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్‌కు రీమేక్‌గా రూపొందే ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ ఫైనల్ అయ్యింది. ఈ సినిమా ఈనెల 21నుండి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో గ్లామర్ భామగా మంచి క్రేజీ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది రకుల్‌ప్రీత్‌సింగ్.