డిసెంబర్‌లో భాగమతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 October 2017
అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘్భగమతి’. ‘మహానుభావుడు’ సినిమా తరువాత యు.వి క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. ‘పిల్లజమిందార్’ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ వర్క్ త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు.