సుమంత్ హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ హీరోగా అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో విరాట్ ఫిలిం మేకర్స్ అండ్ విఘ్నేష్ కార్తీక్ సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివారెడ్డి, గంగపట్నం శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంజు కురియన్ హీరోయిన్. ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో వైవిధ్యంగా నిలిచిపోయే చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలెట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా సాగుతుంది. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి హైదరాబాద్, అరకు, వైజాగ్, కేరళలో షూటింగ్ జరుపుతాం. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. మురళీశర్మ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:బాల్‌రెడ్డి, మాటలు:చంద్రశేఖర్, సంగీతం:శ్రీచరణ్, నిర్మాతలు:ఆలూరు సాంబశివారెడ్డి, గంగపట్నం శ్రీ్ధర్, రచన, దర్శకత్వం:అనీల్ శ్రీకంఠం.