ప్రేమతో.. మీ కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, సిమ్రత్ జంటగా రమణశ్రీ ఆర్ట్స్ పతాకంపై రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గు మ్మడికొండ రూపొందించిన చిత్రం ‘ప్రేమ తో..మీ కార్తీక్’. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతుందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. దర్శకుడు రిషి మాట్లాడుతూ, మురళీ శర్మ పూర్తిస్థాయి వైవిధ్యంగా సాగే తండ్రి పాత్రలో నటించడం విశేషమని, నాలు గు పాటలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు. పెళ్లి పాటకు మంచి గుర్తింపు వస్తుందని మంచి, కుటుంబ విలువలతో సామాజిక నేపథ్యంలోసాగే ఈ పాటను పాడేరు, గోవా లాంటి ప్రాంతాలలో చిత్రీకరించామని తెలిపారు.