ముహూర్తం కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ‘శివ’ సినిమా అప్పట్లోనే సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వర్మ.. దాదాపు 28 సంవత్సరాల తరువాత ‘శివ’కు సీక్వెల్‌గా ‘శివ-2’కు సన్నాహాలు మొదలుపెట్టాడు. తాజాగా ‘రాజుగారి గది-2’లో నటించిన నాగార్జున మళ్లీ వర్మతో సినిమా చేయడానికి ఓకే చెప్పడంతో వర్మ సన్నాహాలు ప్రారంభించాడు. తాజాగా ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడట నాగ్? ఇంతకీ ఆ సినిమా లాంచింగ్ ఎప్పుడో తెలుసా.. ఈనెల 20న ప్రకటిస్తారట. నాగార్జునతోపాటు మాజీ భామ టబు కూడా నటిస్తున్నట్టు తెలిసింది. మరి ఈమధ్యకాలంలో వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న వర్మ ఈ సినిమాతో అయినా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా లేదా అన్నది తెలియాలి.