ధనుష్ హాలీవుడ్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో ధనుష్ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ధనుష్ అటు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటాడు. తెలుగులో కూడా ధనుష్ అంటే మంచి క్రేజ్ వుంది. తాజాగా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెన్‌ష్కాట్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ది ఎక్సార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ పేరుతో రూపొందే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో ధనుష్ పాత్ర కీలకంగా వుంటుందట. ధనుష్ టాలెంట్ నచ్చి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు దర్శకుడు. హాలీవుడ్ నటీనటులతో పాటు ధనుష్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ హాలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకోవడం ఖాయం అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.