కేరాఫ్ సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి రూపొందించిన చిత్రం కేరాఫ్ సూర్య. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 10న విడుదలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం ట్రైలర్‌లు సాగుతున్నాయని, హీరో సందీప్‌కిషన్ ఈ సినిమా కోసం యాంకర్ అవతారమెత్తి డిఫరెంట్ వేలో ప్రమోషన్ చేస్తున్నారని చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇమ్మాన్ సంగీతం ప్లస్ అవుతుందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు. నిర్మాత: చక్రి చిగురుపాటి, దర్శకత్వం: సుశీంద్రన్.