బాలల కేరింతలతో సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో జరుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ బాలల కేరింతలతో సందడే సందడిగా మారింది. దేశ, విదేశాలనుంచి డెలిగేట్స్, బాల నటీనటులు ఈ ఉత్సవంలో పాల్గొని పిల్లలను అలరించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న బాలలు తమకు నచ్చినవారితో సెల్ఫీలు తీసుకుంటూ హుషారుగా గంతులేశారు.
స్క్రీన్-1, 2, 3, 4లలో ఉదయం నుంచి ప్రారంభమైన బాలల చిత్రాలు పిల్లల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా మన ‘పూర్ణ’తో పాటు, జర్మనీకి చెందిన ‘వెండి’ చిత్రాలు అలరించాయి.