గాయకుడిగా రెహమాన్ తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మాట్రిక్ టీం వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రేయా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ నేపథ్య గాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో అమిన్ ఓ పాట పాడాడు. ఈ పాటను శుక్రవాకం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంగీతం:రోషన్ సాలూరి, కెమెరా:విశే్వశ్వర్, నిర్మాతలు:నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్, దర్శకత్వం:జి.నాగకోటేశ్వరరావు.