తొలి కిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ రూపొందించిన చిత్రం ‘తొలి కిరణం’. పి.డి.రాజు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ- తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేస్తున్నామని, ఏసు క్రీస్తు సినిమాలలో ఇప్పటివరకు రాని ఓ కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. 45 నిమిషాలపాటు అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని, అనుకున్న బడ్జెట్‌కన్నా రెట్టింపు అయినా ఔట్‌పుట్ బాగా వచ్చిందని తెలిపారు. సినిమా పాటలు తమ అంచనాలను పెంచాయని ఆయన అన్నారు.