రోబో హక్కులు అమెజాన్‌కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ హీరోగా ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో-2’. సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ కంపెనీ సొంతం చేసుకుందట.