హాట్ లుక్స్ సంచలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ మొదట బాలీవుడ్‌లో మూడు సినిమాలను సౌత్‌లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీకి అనుకున్నంతగా సక్సెస్‌లు అందలేదు. కన్నడ, తమిళంలో కూడా సినిమాలను చేసినా అవి కూడా ఏ మాత్రం లాభాన్ని అందించలేకపోయాయి. అయితే ఈమధ్యకాలంలో ఆదా ఎక్కువగా హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అవకాశాల కోసం ఈమధ్యన చాలామంది హీరోయిన్స్ హాట్ హాట్ ఫొటో షూట్స్ ఇస్తూ ఛాన్సులను అందుకుంటున్నారు. అదే తరహాలో ఈ బ్యూటీ కూడా కొన్ని అవకాశాలను అందుకోవాలని చూస్తోంది. అయితే రీసెంట్‌గా మరొక హాట్ ఫొటోని ఆదా సోషల్ మీడిలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్ ఆదా చాలా బ్యూటిఫుల్‌గా ఉందని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.