‘కిర్రాక్ పార్టీ’ ఫస్ట్‌లుక్ ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ హీరోగా ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వస్తున్న రూపుదిద్దుకుంటున్న ‘కిర్రాక్ పార్టీ’ ఫస్ట్‌లుక్ ఇదే.. నిఖిల్ 15వ చిత్రం వస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయింది. నిఖిల్‌తో ‘స్వామి రారా’ తీసిన సుధీర్‌వర్మ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అందించగా, ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి డైలాగ్స్‌ని సమకూర్చారు.