సూర్య ‘గ్యాంగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య హీరోగా వేగ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘తాన సేరందకూటం’. తెలుగులో ఈ సినిమా టైటిల్ ‘గ్యాంగ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ వర్షన్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ రోజు విడుదల చేసిన ఈ తెలుగు ఫస్ట్‌లుక్ పోస్టర్ బాగుం ది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కార్తీక్, రమ్యకృష్ణ, ఆర్.జె.బాలాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాలో సూర్య మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించబోతున్నాడు. ‘గ్యాంగ్’ చిత్రం సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో ఒకేసారి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.