టచ్ చేసి చూడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ రూపొందిస్తున్న చిత్రం టచ్‌చేసి చూడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ, రవితేజ ఇమేజ్‌కు తగినట్లు చిత్రాన్ని రూపొందిస్తున్నామని అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా వుంటుందని ప్రస్తుతం రీరికార్డింగ్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయనున్నట్లు వారు చెప్పారు. చిత్రానికి మాటలు-శ్రీనివాసరెడ్డి, స్క్రీన్‌ప్లే-దీపక్‌రాజ్, కెమెరా- చోటాకె.నాయుడు, సంగీతం-జామ్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.