సీరత్ జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా పూర్తిచేస్తోంది సీరత్‌కపూర్. రాజుగారి గది-2 చిత్రంలో నాగార్జున సరసన నటించి మంచి అవకాశాలు పట్టేస్తుంది. అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం చిత్రంలో ఆమె పాత్ర హైలెట్‌గా వుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రవితేజ టచ్‌చేసి చూడు చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఎలా వుంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మాటల రచయిత శ్రీ్ధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కూడా ఆమె ప్రధానమైన పాత్రలో నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్రే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. కామిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. మొత్తానికి వైవిధ్యమైన పాత్రలతో యయజోరు మీద వుంది సీరత్‌కపూర్.