క్రేజి అవకాశాలతో అను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల బొమ్మ అను ఇమ్మాన్యుయేల్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో జోరు జోరుగా వినిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోలతో చిత్రాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకెళుతోంది. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు జోడీగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తూనే, మరో పక్క ఎన్‌టిఆర్, నాగ చైతన్య, రామ్ చరణ్ చిత్రాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది. కొత్త సంవత్సరం 2018లో ఆమె నటించిన చిత్రాలు వరుసగా సం దడి చేయబోతున్నాయి. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ పూర్తవగానే బోయపాటి చిత్రం కోసం రంగంలోకి దిగనున్నాడు చరణ్. ఈ చిత్రం కోసం కథానాయిక ఎంపిక పూర్తయింది. మొదట ఈ క్యారెక్టర్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ అనుకున్నారు.