ఫిబ్రవరి నుంచి మహేష్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్‌బాబు ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఊపిరి తర్వాత వంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మహేష్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.