‘రంగులరాట్నం’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై శ్రీరంజని దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రంగులరాట్నం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రాశుక్లా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సితార, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ఎల్.కె.విజయ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, దర్శకత్వం: శ్రీరంజని.