చిరంజీవి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత తరం హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న నటుడు చిరంజీవి ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా ఆధ్వర్యంలో సోమవారం చిరంజీవి ఇంటికి పొట్టి వీరయ్య స్వయంగా వెళ్లి ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సరిగా లేదని, చిరంజీవి కొండంత అండ మరువలేనిదని పొట్టి వీరయ్య తెలిపారు. కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ పాత సంవత్సరానికి బైబై చెబుతున్నామని మురళీమోహన్ తెలిపారు. కార్యక్రమంలో శివాజీరాజా, ఏడిద శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.