లేటు వయసులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీయ.. సౌత్ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. గ్లామర్ భామగా తన ఘాటు అందాలతో దాదాపు దశాబ్దం పాటు సౌత్ ప్రేక్షకులను తన మాయలో పడేసిన అందాల ముద్దుగుమ్మ. ఈమధ్య కెరీర్ బాగా వెనుక పడటంతో పాపం శ్రీయకు పెద్దగా అవకాశాలు కరువయ్యాయి. ఈమధ్యే బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించింది. ఇప్పటికే రసిక హృదయాలకు షాకిచ్చే అందంతో పిచ్చెక్కించే శ్రీయ మళ్లీ తన హవా చాటుకునేందుకు రెడీ అయింది. అందుకే ఘాటు ఘాటు ఫొజులతో హీటెక్కించేలా ఫొటోలకు ఫోజులిచ్చి షాక్ ఇస్తోంది. ఈ ఫోటోలు చూసినవారంతా బాబోయ్.. శ్రీయ పిచ్చెక్కిస్తోందిగా అంటున్నారు. మొత్తానికి శ్రీయ హాట్ హాట్ అందాలు రసిక హృదయాలను నిద్రపోనీయడంలేదు.