త్వరలో ఫుల్‌మూన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హర్షకుమార్, డాలి శర్మ జంటగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ దర్శకత్వంలో ప్రకాశ్ ఠాకూర్ రూపొందిస్తున్న చిత్రం ‘్ఫల్మూన్‘. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హిందీ భాషల డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ వెనె్నల ఎంతగా చల్లగా వుంటుందో అంత చల్లనైన కథా కథనాలతో తెరకెక్కిన ఈచిత్రంలో మూడు జంటలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని ఇస్తాయని తెలిపారు. బాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్ అనే ఉప శీర్షికతో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ హైలెట్‌గా ఉంటాయని, డెహ్రాడూన్‌లో సిమ్లా, కసోల్‌లలో పాటల చిత్రీకరణ జరిపామని, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంల అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని వారు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. నదీన్ భార్గవ్, కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్ గొలిడె, మాటలు: అశ్విని సింగ్, కెమెరా: ఖన్నా, దర్శకత్వం: దీపక్ బలదేవ్.