యేలేటి దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మనోజ్ చెయ్యబోతున్న సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. కానీ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మంచు నటించబోతున్నాడని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటిస్తారు. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. చంద్రశేఖర్ యేలేటి తీసింది కొన్ని చిత్రాలే అయినా డిఫరెంట్ కానె్సప్ట్‌తో సినిమాలు చేస్తాడనే మంచి పేరు ఉంది. మనోజ్‌కు ఈ ప్రాజెక్టుతో పాటు మరవో రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.