ప్రేమికుల ‘దఢక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ నటిస్తున్న తొలి సినిమా ‘దఢక్’. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌జోహర్ ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తుండడం విశేషం. శశాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్‌కపూర్ సోదరుడు ఇషాన్ ఖతర్ హీరో పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ను శ్రీదేవి రీట్వీట్ చేశారు. మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరత్’కు హిందీ రీమేక్‌గా తీస్తున్న చిత్రమిది. వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిని కథానాయిక ప్రేమిస్తుంది. దీంతో ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుచెబుతారు.