దెయ్యమే భయపడితే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో శ్రీకాంత్, నజియా ముఖ్యపాత్రలోల విజి చెర్రీష్ దర్శకత్వంలో చిత్రం ‘రా..రా’. విజయ్ నిర్మాత. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ- సినిమాను తెరకెక్కించే క్రమంలో ఓ దర్శకుడికి ఎదురయ్యే అనుభవాల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. మనషుల్ని చూసి దెయ్యాలు ఎందుకు భయపడ్డాయనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే భయపెడుతుంది అని తెలిపారు. తొంభై శాతం వినోదం మిళితమైన సినిమా ఇదని, తెలుగు చిత్ర పరిశ్రమలోని హాస్యనటులంతా ఈ చిత్రంలో కనిపిస్తారని సమర్పకుడు శ్రీమిత్రాచౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత విజయ్ పాల్గొన్నారు.