10న వస్తున్న ‘తొలిప్రేమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ‘తొలిప్రేమ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్నివర్గాల ప్రేక్షకులనుండి అనూహ్యమైన స్పందన వస్తోందని, ముఖ్యంగా విడుదల ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ప్రేమను సరికొత్త తరహాలో చూపించబోయే చిత్రమిదని దర్శకుడు వెంకీ అద్భుతంగా తెరకెక్కించాడని, ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించిందని, భారీ స్థాయిలో ఈనెల 10న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.