నందికొండ వాగుల్లోన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షఫీ, లక్కీ ఎకారి, సాయికిరణ్, పూజాశ్రీ, మేఘన, జ్యోతికా యాదవ్ ముఖ్యపాత్రల్లో సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై హెచ్.రఘు నిర్మిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని ఎర్రళ్ల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు శివారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, ఆర్.కె.గౌడ్, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ- ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- కష్టపడి యూనిట్ అంతా ఎంతో సహకారంతో సినిమాను పూర్తిచేశాం. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చిన ఆర్.కె.గౌడ్‌కు ధన్యవాదాలు అన్నారు. సమర్పకుడు సిరాజ్ మాట్లాడుతూ- చిత్రాన్ని మార్చి 2న విడుదల చేయాలనుకున్నాం.