బికినీలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భాములు ఈ మధ్య బికినీ ట్రెండ్‌లో పడిపోయారు.. ఎప్పుడు ఎవరు బికినీలో షాక్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక చాలామంది బికినీ భామలు బికినీల్లో అందాలు ఆరబోసి అవకాశాలు పెట్టేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదేనండి కంగనా రనౌత్ బికినీలో షాక్ ఇచ్చింది. తాజాగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మణికర్ణికా చిత్రంలో వీర మహిళగా నటిస్తున్న ఈ అమ్మడు ఇలా బికినీలో షాక్ ఇచ్చింది. ఓ పాపులర్ మ్యాగజిన్ కోసం ఈ అమ్మడు బికినీలో హాట్‌హాట్‌గా ఫోటో షూట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరనారిగా బాగుందని అనుకునేలోగా ఇలా హాట్ అందాలతో పిచ్చెక్కించడం ఒక్క కంగనాకే చెల్లింది. ఈ అమ్మడు బికినీ వేయడం ఇప్పుడు కొత్త కాదు కానీ ఇలా ఓవైపు వీరనారిగా కనిపిస్తూనే మరోవైపు హాట్ రాణిగా దర్శనం ఇవ్వడం విశేషం.

చిత్రం..కంగనా రనౌత్