అల్లరి నరేష్ 55వ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్‌లో వచ్చిన ‘అహనా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్‌బాండ్’ చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం అల్లరి నరేష్ - అనిల్ సుంకరల కాంబినేషన్‌లో నాలుగో చిత్రం రానుంది. ఎటివీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో ‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని ఘనంగా చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‌లో నిర్వహించబడ్డాయి. అల్లరి నరేష్ నటించే 55వ సినిమా కాగా.. నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది. కెమెరా:నగేష్, కళ:గాంధి, నిర్మాత:రామబ్రహ్మం సుంకర, సమర్పణ:ఎ టివి, నిర్మాణం:ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకత్వం:పి.వి.గిరి.