ఎన్టీఆర్ చిత్రంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సంగీతాన్ని తమన్ అందించగా, ఛాయాగ్రహణం పి.ఎస్.వినోద్ అందిస్తారు. హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.