ఆటా నాదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న సినిమా ‘ఆటా నాదే వేటా నాదే’. ఈ చిత్ర షూటింగ్ వచ్చేవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అనుప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సురేష్‌బాబు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ రోల్‌లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫాన్స్ వెంకటేష్ లుక్ చూసి ఖుషీ అయిపోతున్నారు. లుక్‌ను అధికారికంగా విడుదల చెయ్యకపోయినా ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వెంకటేష్ లుక్ వైరల్ అయ్యింది. తేజ సినిమా కోసం వెంకటేష్ ఫోటో షూట్‌లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటో అది. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.