ఏప్రిల్ నుండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో కళ్యాణ్‌రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఎంఎల్‌ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన త్వరలో మే 25న ‘నా నువ్వే’ సినిమాతో అలరించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఇదివరకే ఒక సినిమాను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 4 వారం నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.