పూలరంగడు దర్శకుడితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. దాంతో ఈమధ్య అవకాశాలు కూడా తగ్గాయి. దాంతో మళ్లీ కమెడియన్‌గా సిద్ధమయ్యాడు. ఇప్పటికే శ్రీనువైట్ల, త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డి సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్న సునీల్‌కు హీరోగా మరో అవకాశం వచ్చింది. సునీల్‌కు పూలరంగడు లాంటి సూపర్‌హిట్ అందించిన వీరభద్రం దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు. సునీల్‌కు కథ చెప్పి ఒప్పించాడట. కథ బాగా నచ్చడంతో హీరోగా ఓకె చెప్పాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందట.