కొరటాల శివతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న భారీగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1980 నేపథ్యంలో జరిగే కథతో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమా తరువాత బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తరువాత చరణ్ తదుపరి చిత్రం క్రేజీ దర్శకుడు కొరటాల శివతో వుంటుందని స్పష్టం చేశాడు. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొరటాల శివతో ఓ సినిమా వుంటుంది. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాడట. మరోవైపు రాజవౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నాడు.