సందేశాన్నిచ్చే సత్యా గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, అర్షిత ప్రధాన పాత్రల్లో ప్రభాస్ దర్శకత్వంలో మహేష్ కన్న నిర్మించిన చిత్రం ‘సత్యా గ్యాంగ్’. చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత వినోద్‌ఖన్నా వివరాలు తెలియజేస్తూ- క్వాలిటీ కోసం 16 నెలలపాటు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించాం. పాటలు, ఫైట్స్, సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం యువతతోపాటు మహిళా ప్రేక్షకుల హృదయాలకు నచ్చుతుంది. ఒక బాధ్యతగల తండ్రిగా తాను చెప్పలేని విషయాన్ని పిల్లలకు తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి అందరూ చూసేలా రూపొందించాం. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా చంద్రబోస్ రాసిన ‘ఎవరు చేసిన పాపమో..’ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. అనాథల భవిష్యత్తుకోసం సరైన పరిష్కార మార్గాన్ని చూపేలా ఉంటుంది.