అవంతికకు అవార్డు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిలో అవంతికగా తనదైన నటనతో ఆకట్టుకున్న మిల్కీ భామ తమన్నాకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు అనుష్క శర్మ, రణ్‌వీర్‌సింగ్‌లను ఈ అవార్డుతో సత్కరించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమన్నా పేరు కూడా చేర్చారు. రాజవౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో అవార్డులతోపాటు రివార్డులను అందుకుంది. అవంతికగా తనదైన నటనతో ఆకట్టుకున్న తమన్నాకు ఈ అవార్డు దక్కింది. ఈనెల 21న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు అందిస్తారట. తనను ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేయడం పట్ల తమన్నా గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పింది.