సుకుమార్ దర్శకత్వంలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగస్థలం సినిమా తరువాత క్రేజీ దర్శకుడు సుకుమార్‌కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఆయనకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు నెక్స్ట్ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా సూపర్ టెక్నికల్ మూవీగా గుర్తింపు దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే సుకుమార్ టాలెంట్ నచ్చి మహేష్ మరోసారి ఆయనతో సినిమాకు సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతున్నాడు. రామ్‌చరణ్‌ను నటుడిగా నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేసిన సుకుమార్-మహేష్‌ల సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది. మహేష్, కొరటాల శివతో ‘్భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్నాడు. ఈనెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. దాని తరువాత వంశీ పైడిపల్లితో తన 25వ సినిమా చేయనున్నాడు. సో.. అన్నీ కుదిరితే మహేష్ 26 లేదా 27వ సినిమాను సుకుమార్ చేసే అవకాశం వుంది.