నయనతార భయపెడుతుందట!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 February 2016
‘ఈ చిత్రం భయపెట్టినట్టుగా భవిష్యత్‌లో మరే చిత్రమూ భయపెట్టలేదేమో, దీని తర్వాత మరో హారర్ సినిమా నేను చేయకపోవచ్చ’ని అంటోంది నయనతార. మయూరి చిత్రంతో హారర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె నటిస్తున్న ఓ హారర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మానస్‌రుషి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కె.రోహిత్ నిర్మిస్తున్నారు. మురుగదాస్ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నయనతార కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని, గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు. తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, కెమెరా: దినేష్‌కృష్ణన్, ఎడిటింగ్: గోపీకృష్ణ.