ప్రవీణ్ సత్తారుదర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుడవేగ సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారుకు రామ్ పూర్తి కథ వినకుండానే అవకాశం ఇచ్చాడు. స్రవంతి మూవీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. కానీ స్క్రిప్ట్ మొత్తం విన్నాక బడ్జెట్ ఎక్కువయిందని స్రవంతి మూవీస్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో రామ్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ప్రవీణ్ సత్తారు ఇప్పుడు ఈ కథను ధనుష్‌తో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ధనుష్‌కైతే తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ ఉంది కాబట్టి బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. అందుకే ప్రవీణ్ ధనుష్‌కు కథ చెప్పడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడని తెలుస్తోంది. ధనుష్‌కు కథ నచ్చితే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది.